కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పర్యటనకు వచ్చిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసి వాల్మీకుల ST పునరుద్ధరణ అంశాన్ని ప్రస్తావించిన ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర గౌరవాద్యక్షులు విజిఆర్ కొండయ్య ఆసమయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తీర్మానం చేసి ఢిల్లీకి పంపాము కదా అక్కడ పోరాడండి అనగానే గతంలో టిడిపి కూడా తీర్మాణమ్ చేసిందని కానీ కేంద్రాన్ని ఒప్పించలేదని ,ఎన్నికలముందు మీరు వాల్మీకుల ST లుగా. పునరుద్దరించేందుకు తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్ లో ఆమోదంపొందేలా కృషి చేస్తామన్నారని గుర్తు చేస్తే మీ ఎంపీ చేస్తారని చెప్పటంతో ఎంపి ఒక్కరితో కాదు మీ ఎంపీలు,మీరు కేంద్రాన్ని ఒప్పించి న్యాయంచేస్తే మేము మీ వెంటే ఉంటామనటం తో నవ్వుగా అవును సర్ మా 60 లక్షల జీవితాలు బాగుపడాలంటే,మీ వెంట నడవాలి అంటే మీరు ఖచ్చితంగా పార్లమెంటు లో ఆమోదముద్రకోసం కేంద్రాన్ని ఒప్పించాలిని విజ్ఞప్తి చేయగా సరే అప్పా అంటూ సమాధానం ఇచ్చి ముందుకు కదిలారు ముఖ్యమంత్రి .