Andhrapradesh
తెర్నెకల్ గ్రామంలో “బాబుతో నేను”
88 Views
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచిన నేపథ్యంలో వారిని వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం తెర్నెకల్ గ్రామంలో “బాబుతో నేను” కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అలాగే గ్రామంలో నారా చంద్రబాబు గారి అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.