Andhrapradesh
ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ సృజన,జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్
79 Views
జగనన్న చేదోడు నాలుగవ విడత నగదు పంపిణీలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ మైదానంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్.అడ్వాన్స్డ్ లైజన్ సెక్యూరిటీలో భాగంగా ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం ఆదోని బైపాస్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి, ఇంటెలిజెన్స్ డిఎస్పీ ప్రసాద్, జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్.