మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం పరిధిలో.10 టీవీ రిపోర్టర్ తండ్రి మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పడం జరిగింది అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది