Telangana
హస్తం పార్టీకి కామ్రేడ్ల పొత్తు కలిసి రానుందా..?ఉమ్మడి ఖమ్మం జిల్లా పై గులాబీ బాస్ ఫోకస్
219 Views
గత ఎన్నికల్లో రాష్ట్రమంతటా కారు దూసుకుపోయింది… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటరు అందుకు భిన్నంగా కాంగ్రెస్కు జై కొట్టాడు.. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఖమ్మం నుంచి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కారు గుర్తుపై గెలవగలిగారు.. అందుకే ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం లోని ఐదు నియోజకవర్గాల్లో మహాసభలు పెట్టి ఇక్కడి ఎన్నికల ఫలితాలను మలుపు తిప్పాలని వ్యూహరచన చేశారు…