Andhrapradesh
వైద్య రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
153 Views
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు ఎంపీపీ యరగొర్ల నగేష్, జడ్పిటిసి కొమరవల్లి గంగాభవాని, మండల పార్టీ అధ్యక్షులు నక్కా గాంధీ, గ్రామ ప్రముఖులు కొమరవెల్లి కిరణ్ మూర్తి, ఇఓ సి వి ఎల్ ఎస్ ఆర్ వి ప్రసాద్, బాపులపాడు ప్రభుత్వ వైద్యశాల నుండి డాక్టర్ మంజూష తో పాటు ముగ్గురు స్పెషలిస్టులు పాల్గొన్నారు. ఈ శిభిరం లో పాల్గొన్న 731 మందికి వైద్య సేవలు అందించి ఉచితంగా పరీక్షలు
నిర్వహించి మందులు అందించారు.